అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఆయనను కలిసిన జిల్లా ప్రజాప్రతినిధులు
✦ ఆర్డీటీ సంస్థ పరిరక్షణ కోసం వైసీపీ పోస్టుకార్డు ఉద్యమం
✦ ఎల్ నినో ప్రభావంతో జిల్లాలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
✦ ఉమ్మడి అనంతపురం జిల్లాకు చేరుకున్న 1,277 టన్నుల ఎరువులు