VIDEO: ఇంటింటి ప్రచారలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: ఇంటింటి ప్రచారలో పాల్గొన్న ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండేటి రజిత -సాంబయ్య ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు. ఇందులో భాగంగా వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కొండేటి రజితను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్థి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.