సిరికొండలో ఘనంగా జ్యోతిభాఫూలే జయంతి వేడకలు
NZB: సిరికొండ మండల కేంద్రం సిరికొండ గ్రామపంచాయతీ వద్ద సర్పంచ్ మల్లెల సాయిచరణ్ గారి ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందులో ఉపసర్పంచ్ గ్యమా శోభన్, అల్లిపురం కిషన్, కనగందుల మురళి, గ్రామ పెద్దలు బాడాల గంగాధర్, చిన్న రాజన్న, గంగారాం, భద్రయ్య, కారొబర్ ప్రవీణ్ పాల్గొన్నారు.