అర్ధగంట రైల్వే గేట్ మూసివేయడంతో ఆందోళన

అర్ధగంట రైల్వే గేట్ మూసివేయడంతో ఆందోళన

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం తిలారు రైల్వే గేటు పనితీరుపై పలువురు ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. శనివారం ఉదయం సుమారు 30 నిమిషాలు వేయడంతో శ్రీకాకుళం రెండో డిపోకు చెందిన కండక్టర్ రైల్వే గేట్ ఫిర్యాదు బుక్‌లో ఫిర్యాదు చేశారు. అనేక మంది ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారని ఆయన రిపోర్ట్‌లో పేర్కొన్నారు.