'ఫిర్యాదుల పరిష్కారం పారదర్శకంగా ఉండాలి'

'ఫిర్యాదుల పరిష్కారం పారదర్శకంగా ఉండాలి'

WG: జిల్లాలో కలెక్టర్ నాగరాణి అర్జీదారుల నుంచి 180 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ మేరకు ఫిర్యాదుల పరిష్కారం పారదర్శకంగా, నాణ్యతతో ఉండాలని, అర్జీదారులతో స్వయంగా మాట్లాడి గడువులోగా పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. అనంతరం అర్జీలు రీ-ఓపెన్‌కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలన్నారు.