గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు

గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు

ASR: గంగవరం మండలంలోని సూరంపాలెం ప్రాజెక్టులో బుధవారం సాయంత్రం యువకుడు గల్లంతు అయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ముగ్గురు యువకులు ప్రాజెక్టు వద్దకు వెళ్లగా, వారిలో ఒకరు నీటమునిగినట్లు సమాచారం. ఆ భయంతో మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారు. ఎస్సై వెంకయ్య ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.