VIDEO: విద్యార్థులకు దేశభక్తి గీతాలు పోటీలు

VIDEO: విద్యార్థులకు దేశభక్తి గీతాలు పోటీలు

AKP: నర్సీపట్నం పీఆర్టీయూ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు దేశభక్తి గీతాల పోటీలను నిర్వహించారు. జూనియర్స్ విభాగంలో పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన చిన్నారులు పోటీలలో పాల్గొన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ మాట్లాడుతూ.. నవంబర్ 14 బాలల దినోత్సవం పురస్కరించుకొని పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే రోజు బహుమతి ప్రధానం ఉంటుందన్నారు.