102 అంబులెన్స్ ద్వారా గర్భిణీలకు ఉచిత సేవలు

102 అంబులెన్స్ ద్వారా గర్భిణీలకు ఉచిత సేవలు

KMR: బిక్కనూర్ 102 అంబులెన్స్ ద్వారా గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఆరోగ్య విస్తీర్ణ అధికారి వెంకటరమణ చెప్పారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుండి గర్భిణీలను 102 అంబులెన్స్ ద్వారా కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి ఆరోగ్య చికిత్సల నిమిత్తం పంపించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, గర్భిణీలు ఉన్నారు.