'ఆదర్శవంతమైన గ్రామంగా కురసింగి'

'ఆదర్శవంతమైన గ్రామంగా కురసింగి'

PPM: సీతంపేట మండలంలోని కురసింగి గ్రామం ముస్తాబు చేసుకొని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా నిలిచిందని కలెక్టర్ డా. ఎన్ ప్రభాకర రెడ్డి కొనియాడారు. గ్రామాల రూపురేఖలను మార్చి, వాటిని ప్రతీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గ్రామ ముస్తాబు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని వివరించారు. ఈ మేరకు గురువారం సీతంపేట మండలం కురసంగి గ్రామంలో ఏర్పాటు ముస్తాబులో పాల్గొన్నారు.