కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి: ఎమ్మెల్యే బోడే ప్రసాద్
➢ గుడివాడలో విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రాము
➢ పోతేపల్లి రెసిడెన్షియల్ స్కూల్‌లో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన CI సుశీల
➢ కృష్ణా జిల్లాలో లైంగిక దాడులు నివారణపై అవగాహన కల్పించిన DMHO యుగంధర్