వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తాడిపత్రి ఎస్పీ

అనంతపురం: తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ప్రత్యేకంగా ప్రజా సమస్యలు తీర్చేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాధ్యతలు స్వీకరించిన కేవలం 2 నెలలలోనే తన మార్కును చాటుకున్నారు. ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకునేందుకు మీ మాట ముఖ్యం కార్యక్రమంతో 21 తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఆయా పోలీస్ స్టేషన్ వారిగా నిర్వహిస్తామని తెలిపారు.