VIDEO: ఘనంగా ఆలయ ప్రథమ వార్షికోత్సవం

VIDEO: ఘనంగా ఆలయ ప్రథమ వార్షికోత్సవం

NGKL: అచ్చంపేట పట్టణంలోని గ్రామ బొడ్రాయి, శ్రీ పోచమ్మ అమ్మవారి ఆలయ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. యజ్ఞంలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ ఛైర్మన్ దంపతులు, ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.