గోదావరి నదీపాయలో వరుస ప్రమాదాలు

గోదావరి నదీపాయలో వరుస ప్రమాదాలు

కోనసీమ: వేసవిలో గోదావరి తీరం మృత్యుఒడిలా మారుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి వైనతేయ, వశిష్ఠ, గౌతమీ నదీపాయల్లో స్నానాలకు దిగి యువత ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం బొబ్బర్లంక వద్ద ఇద్దరు గల్లంతు కాగా, ఒకరు మృతి చెందడం విషాదం నింపింది. ఏటిగట్టు దిగువన ప్రమాదకరమైన లంకల్లో అప్రమత్తంగా ఉండాలని సరదా కోసం నదిలోకి దిగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు