అధికారులు అప్రమత్తంగా ఉండాలి: జే.సీ

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: జే.సీ

W.G: భారీ వర్షాల కారణంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ అందుబాటులో ఉండాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఆయన సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇరిగేషన్, డ్రైన్స్, వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.