కమిషనరేట్లో ఇద్దరు ఇన్‌స్పెక్టర్‌లు బదిలీ

కమిషనరేట్లో ఇద్దరు ఇన్‌స్పెక్టర్‌లు బదిలీ

WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను బదిలీచేస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం CCS ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎల్.రఘు, నర్సంపేట ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ అయ్యారు. అలాగే ప్రస్తుతం నర్సంపేట ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రమణమూర్తి సీసీఎస్‌కు బదిలీ అయ్యారు.