గంజాయి కేసు.. ఐదుగురికి జైలు శిక్ష

గంజాయి కేసు.. ఐదుగురికి జైలు శిక్ష

HNK: గంజాయి కేసులో పట్టుబడిన ఐదుగురికి  20 సంవత్సరాల జైలు శిక్ష ఖరారు అయింది. ఈ మేరకు ఇవాళ హనుమకొండ న్యాయస్ధానం జిల్లా జడ్జి తీర్పు చెప్పారు. నిందితులకు జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా విధించింది. కాగా, నిందితులపై 2017లో ఆత్మకూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.