'అనుచిత వ్యాఖ్యలు దురదృష్టకరం'

'అనుచిత వ్యాఖ్యలు దురదృష్టకరం'

NLG: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ బ్రాహ్మణులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ ఉద్యమ నేత కూనూరు సంజయ్ దాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని, సామాజిక సామరస్యం కోసం ఎమ్మెల్యే వెంటనే వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.