జగన్‌కి శాశ్వతంగా సమాధి కట్టాలి: వసంత

జగన్‌కి శాశ్వతంగా సమాధి కట్టాలి: వసంత

NTR: ఇబ్రహీంపట్నంలోని ఎంవీఆర్ కళ్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జగన్ దుష్టశక్తిని అని, ఒకసారి భూమిలో పాతి పెడితే సరిపోదని అతనికి శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టాలని అన్నారు.