VIDEO: మహాశివరాత్రి ఉత్సవాల ప్రారంభం
HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు శుక్రవారం సూర్యప్రభ వాహనసేవతో పాటు యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వరపూజ, అఖండదీపస్థాపన, బలిహరణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.సాయంత్రం మృత్సంగ్రహణ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు.