శ్రీశైలం జలాశయం తాజా సమాచారం..

శ్రీశైలం జలాశయం తాజా సమాచారం..

NDL: శ్రీశైలం డ్యాంకు వరద పోటెత్తింది. జలాశయం 10 గేట్లను 12 అడుగుల ఎత్తు కెత్తి సాగర్‌కు నీటి విడుదల చేస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు వివరాలు ఇలా ఉన్నాయి. ఇన్ ఫ్లో 3,73,024 క్యూసెక్కులు అవుట్ ఫ్లో 3,70,158 క్యూసెక్కులు 10 విద్యుత్ ఉత్పత్తి ద్వారా ప్రస్తుతం డాం నీటిమట్టం 881.70 అడుగులు నీటి నిల్వ 197.4617 టీఎంసీలు.