VIDEO: WOW.. HYD శివారులో ఓంకారేశ్వర స్వామి టెంపుల్
HYD: నగర శివారు గండిపేట పరిధి మంచిరేవుల ప్రాంతంలో ఓంకారేశ్వర స్వామి టెంపుల్ అద్భుతంగా ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మించనున్నారు. నేడు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పనుల ప్రారంభోత్సవానికి భూమి పూజ చేశారు. ఓంకారేశ్వర స్వామి టెంపుల్ 3D వీడియో అందర్నీ ఆకట్టుకుంటుంది. సుమారు 8 ఎకరాల్లో రూ.700 కోట్లతో దీనిని నిర్మించనున్నారు.