సురవరం మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

RR: పాలమూరు ఉద్యమ బిడ్డ, కమ్యూనిస్టు నేత సురవరం సుధాకర్ రెడ్డి మృతి రాష్ట్రానికి తీరనిలోటని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చిన్ననాటి నుంచి సామాజిక, రాజకీయ ఉద్యమాలపై ఆసక్తి కనబరిచి సీపీఐలో చేరారని పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని తెలిపారు.