'బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని ముచ్చింపుల గ్రామంలో శనివారం సాయంత్రం ఎంపీటీసీ స్థానానికి ఎంపిక సన్నాహ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా కార్యదర్శి డా. రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు గురించి ప్రజలకు వివరించి గ్రామస్థాయిలో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు.