సూర్యపై మాజీ కెప్టెన్ ప్రశంసలు

సూర్యపై మాజీ కెప్టెన్ ప్రశంసలు

టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్‌ను ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసించాడు. 'సారథిగా మైదానంలో చేసే దానికంటే బయట తీసుకునే నిర్ణయాలు, జట్టు సభ్యులతో వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుంది. వ్యక్తిగతంగా ఫామ్‌లో లేకపోతే.. కెప్టెన్సీ కూడా భారంగా అనిపిస్తుంటుంది. సూర్య మాత్రం తన ఫామ్‌లేమి ప్రభావం పడనీయకుండా భారత్‌ను విజేతగా నిలిపాడు' అని అన్నాడు.