BREAKING: మూడో అంతస్తు నుంచి పడిన విద్యార్థి

BREAKING: మూడో అంతస్తు నుంచి పడిన విద్యార్థి

కృష్ణా: మంగళగిరి NRI ఆసుపత్రిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ నర్సింగ్ విద్యార్థి మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. క్షతగాత్రుడు కేరళకు చెందిన అభినవ్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయాలపాలైన విద్యార్థికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.