రూ 62.23 కోట్ల యుఐడిఎఫ్ నిధులు మంజూరు
PDPL:పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి రూ. 62.23 కోట్ల UIDF నిధులు మంజూరైనట్లు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పేర్కొన్నారు. ఈ నిధులు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు చొరవతో సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతుల పనులు చేపడతామని చెప్పారు. నిధుల మంజూరులో సహకరించిన సీఎం, CDMA కమిషనర్ శ్రీదేవిలకు కృతజ్ఞతలు తెలిపారు.