గుంతకల్ కసాపురం ఆలయంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం

గుంతకల్ కసాపురం ఆలయంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం పరాభవ నామ ఉగాది మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో బాలలయ ఆంజనేయస్వామికి విశేష పూజలు నిర్వహించారు. భక్తుల పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో సాయంకాలం ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణం చేస్తారని ఆలయ ఈవో విజయ రాజు తెలిపారు.