12 మంది నాటుసారా వ్యాపారులపై బైండోవర్ కేసులు

KRNL: నాటుసారా తయారీ మరియు విక్రయంపై దృష్టిసారించిన కర్నూలు ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం ఓర్వకల్లు మండల పరిధిలోకి చెందిన 12 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఎమ్మార్వో ముందు హాజరు పరిచి నాటుసారా నేరమని స్పష్టం చేస్తూ, రూ.లక్ష జరిమానా విధించారు.