VIDEO: పాలగోరి గ్రామంలో ఘనంగా బడగ వేడుకలు

MNCL: జన్నారం మండలంలోని కవ్వాల్ పాలగోరి గ్రామంలో ఆదివాసీ గిరిజనులు బడగ వేడుకలను శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. పొలాల అమావాస్య మరుసటి రోజున ఆదివాసీ గిరిజనులు బడగ వేడుకలను ఆనవాయితీగా నిర్వహిస్తారు. గ్రామ పొలిమేరల్లో గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పంటలు బాగా ఉండాలని వ్యాధులు ప్రబలకుండా చూడాలని మొక్కులు చెల్లించుకున్నారు.