OBHS సిబ్బందికి వాల్టేరు డివిజన్ కౌన్సెలింగ్
VSP: వాల్టేరు డివిజన్ రైల్వే బోర్డు ఆదేశాల మేరకు ప్రయాణికుల సేవను మెరుగుపర్చేందుకు OBHS సిబ్బందికి శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించింది. విశాఖ స్టేషన్‌లో ఏడీఆర్ఎమ్ (ఆపరేషన్స్) కే.రామారావు పరిశుభ్రత, ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించే విధానంపై సూచనలు ఇచ్చారు. సిబ్బంది ప్రవర్తన, సేవా ప్రమాణాలను మెరుగుపరచలని సూచించారు.