తిరుపతిలో 8వ ILCE-2025 కాన్ఫరెన్స్

తిరుపతిలో 8వ ILCE-2025 కాన్ఫరెన్స్

AP: తిరుపతిలో 8వ ILCE-2025 కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్మాణ రంగంలో టెక్నాలజీ వినియోగంపై చర్చించారు. ఈ కాన్ఫరెన్స్‌కు మంత్రి నారాయణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఐఐటీలోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్‌ను ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో ఒకచోట పైలెట్ ప్రాజెక్టు చేపడతామని మంత్రి నారాయణ అన్నారు.