VIDEO: టి.నరసాపురంలో 30 కార్లతో భారీ ర్యాలీ

VIDEO: టి.నరసాపురంలో 30 కార్లతో భారీ ర్యాలీ

ఏలూరు: టి.నరసాపురం మండలం నుంచి ఆదివారం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్‌కు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 30 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జై మహేష్ యాదవ్ అంటూ నినాదాలు చేస్తూ గన్నవరం ఎయిర్ పోర్టుకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.