మూగజీవులకు అంతక్రియలు నిర్వహిస్తున్న యువకులు

మూగజీవులకు అంతక్రియలు నిర్వహిస్తున్న యువకులు

WGL: నర్సంపేట పట్టణానికి చెందిన సురేష్ కపిల్, ప్రశాంత్ అనే యువకులు పట్టణ, ఇతర ప్రాంతాల్లో రోడ్డు దాటుతున్న క్రమంలో చనిపోయిన కోతులు, కుక్కలకు, ఇతర జంతువులకు గౌరవప్రదంగా మంగళవారం ఖననం చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వీరు చేస్తున్న సేవాభావానికి పట్టణవాసులు అభినందిస్తున్నారు.