స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో కలెక్టర్

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో కలెక్టర్

TPT: స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి రూరల్ మండలం దామినేడులో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పాల్గొన్నారు. స్థానిక అధికారులతో కలిసి మురుగునీటిని, కాలువలను శుభ్రం చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు తెలియజేశారు. చెత్తాచెదరాలను వెంటనే తొలగించాలని పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు.