రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

MHBD: మహబూబాబాద్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన ఆదివారం సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ హాజరై మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలన్నారు.