ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ KMM జిల్లాలో 20% తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేయాలి: మంత్రి తుమ్మల
☞ కైకొండాయిగూడెంలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా, షాక్‌‌కు గురై వ్యక్తి మృతి
☞ వేంసూరు మండల వాసికి లాటరీలో వరించిన రూ. 240 కోట్లు 
☞ BDK జిల్లాలో ప్రారంభమైన పాఠశాలల క్రీడా సమాఖ్య 69వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు