ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

NTR: తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇరిగేషన్ శాఖ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కొనసాగుతున్న పనులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సిబ్బంది కొరతపై వివరాలు తెలుసుకుని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ఇరిగేషన్ పనులు ఎక్కడా ఆగకుండా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.