కొనసాగుతున్న కేబినెట్ సమావేశం

కొనసాగుతున్న కేబినెట్ సమావేశం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. దాదాపు 20కి పైగా అంశాలతో కూడిన అజెండాపై చర్చిస్తున్నారు. ప్రధానంగా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధత కల్పించే తీర్మానంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. దీంతో పాటు పెట్రోల్, వంటగ్యాస్ కొరత వదంతులపై చర్చించి, కొత్త గ్యాస్ పాలసీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.