ప్రొద్దుటూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ అవకాశాలు

ప్రొద్దుటూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ అవకాశాలు

KDP: ప్రొద్దుటూరు SCNR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి హిస్టరీ, హిందీ, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు 55 శాతం మార్కులతో PG చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కాగా, గురువారం ఉదయం 10 గంటలకు కళాశాలలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.