NIMSలో ఆగస్టు 30న B.Sc నర్సింగ్ కౌన్సిలింగ్

NIMSలో ఆగస్టు 30న B.Sc నర్సింగ్ కౌన్సిలింగ్

HYD: పంజాగుట్ట NIMS ఆసుపత్రి వద్ద బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (నర్సింగ్) కోర్సులో ప్రవేశాల ఎంపిక కోసం అభ్యర్థులకు ఈ నెల 30వ తేదీన కౌన్సిలింగ్ ఉంటుందని డీన్ డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఇప్పటికే NIMS వెబ్‌సైట్ www.nims.edu.inలో అర్హుల జాబితా ఉంచారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, కౌన్సెలింగ్ లెటర్ పట్టుకొని లెర్నింగ్ సెంటర్‌లో ఉ.10 గంటలకు హాజరు కావాలన్నారు.