పుంగనూరులో బాలికా దినోత్సవ వారోత్సవాలు

పుంగనూరులో బాలికా దినోత్సవ వారోత్సవాలు

CTR: పుంగనూరులో అంతర్జాతీయ బాలికా దినోత్సవ వారోత్సవాలను శుక్రవారం ICDS శాఖ వారు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. MEO నటరాజ రెడ్డి, SI రమణ, CDPO రాజేశ్వరిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాల్య వివాహాలు వల్ల కలిగే అనర్థాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మరియు పోషక ఆహారం పై కల్పించారు.