సింగూర్ నుంచి 43 వేల క్యూసెక్కుల నీరు విడుదల

సింగూర్ నుంచి 43 వేల క్యూసెక్కుల నీరు విడుదల

MDK: ఇటీవల కురిసిన వర్షాలు నేపథ్యంలో సింగూర్ ప్రాజెక్ట్ నుంచి 43వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. కౌడిపల్లి మండలం తునికి గ్రామాన్ని కలెక్టర్ సందర్శించి కూలిన ఇండ్లను, పాడుతున్న చెరువు అలుగును నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అధికారులు సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నారన్నారు.