ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ UTF రాష్ట్ర సంఘం నిర్వహించిన రణభేరి దీక్షలో పాల్గొన్న ఉండి ఉపాధ్యాయులు 
✦ నరసాపురం మత్సకారులకు కాసుల వర్షం కురిపించిన కచిడి చేపలు
✦ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీ పార్టీలోకి చేరిన మారంపల్లి, ఆరుళ్ళ ప్రజలు
✦ ఆకివీడు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్రస్థాయి ప్రతినిధులు ప్రశాంత్, నాగరాజు