VIDEO: పక్క ఎముకలు లేకుండా దూడ జననం
WGL: మైసంపల్లె గ్రామంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంగారపు తిక్కన్న బర్రెకు పక్క ఎముకలు లేకుండా దూడ జన్మించింది. అయితే పుట్టిన కొద్దిక్షణాలకే దూడ మృతి చెందగా ఈ ఘటనతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెటర్నరీ వైద్యులు ప్రాథమికంగా పరిశీలించి, దూడ పక్క ఎముకలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో జననం జరిగిందని తెలిపారు.