బాబా ఉత్సవాలకు 100 కేజీల లడ్డూ తయారీ

బాబా ఉత్సవాలకు 100 కేజీల లడ్డూ తయారీ

సత్యసాయి: పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా భక్తులకు పంపిణీ చేసేందుకు బీజేపీ నాయకుడు కొండమరాజు 100 కేజీల భారీ లడ్డూను సిద్ధం చేశారు. భక్తి శ్రద్ధలతో ఈ లడ్డూను తయారు చేయించి, పంపిణీకి ఏర్పాట్లు చేశారు. శత జయంతి ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి తరలివస్తున్న వేలాది మంది భక్తులకు ఈ మహా ప్రసాదం అందించనున్నారు.