ఆ దరఖాస్తులు తిరస్కరిస్తాం: అమెరికా

ఆ దరఖాస్తులు తిరస్కరిస్తాం: అమెరికా

అమెరికా వలస విధానాన్ని ట్రంప్ యంత్రాంగం కఠినతరం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇతర వీసాలతోపాటు పర్యటక వీసా జారీ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ మేరకు పుట్టబోయే చిన్నారికి పౌరసత్వం అనేది అమెరికా పర్యటన ఉద్దేశమని తాము భావిస్తే అటువంటి దరఖాస్తులను తిరస్కరిస్తామని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.