VIDEO: వినుకొండ చిన్నారికి పేరు పెట్టిన వైఎస్ జగన్
PLD: వినుకొండకి చెందిన వైసీపీ నేత అనిల్ కుమార్, విజయలక్ష్మి దంపతుల కుమారుడికి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామకరణం చేశారు. బుధవారం దంపతుల కోరిక మేరకు చిన్నారికి ప్రజ్వల్ కృష్ణ రాథోడ్ అని పేరు పెట్టారు. అనంతరం అన్నప్రాసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. తమ అభిమాన నాయకుడి చేతుల మీదుగా పేరు పెట్టడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.