VIDEO: డీసీఎం వాహనం బోల్తా.. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు

VIDEO: డీసీఎం వాహనం బోల్తా.. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు

MHBD: బయ్యారం మండలం కొత్తూరు సమీపంలో ప్రధాన రహదారిపై పుచ్చకాయలతో లోడ్‌తో శనివారం ఖమ్మం వైపు వెళ్తున్న డీసీఎం వాహనం మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం తీవ్రంగా ధ్వంసమైనప్పటికీ, డ్రైవర్ అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.