వరుస ప్రమాదాలతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం
KDP: బద్వేల్ రూరల్ పరిధిలోని మడకలవారిపల్లె వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన నేషనల్ హైవే-67 రహదారిని సీఐ కృష్ణయ్య పరిశీలించారు. మడకలవారిపల్లె సమీపంలోని బైపాస్ రోడ్డులో ప్రతి రోజు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు వద్ద హైవే సిబ్బంది ప్రమాదాల జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచనలు ఇచ్చారు.