వేణుగోపాల స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి సతీమణి

వేణుగోపాల స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి సతీమణి

NRPT: కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని మక్తల్ పట్టణంలోని శనివారం వేణుగోపాల స్వామికి మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు కృష్ణా నది నుంచి జల్ది బిందె కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక ప్రజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆలయానికి చారిత్రాత్మక ప్రశస్తి ఉందని పేర్కొన్నారు.